(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.
॥ శ్రీః ॥
11.18. అధ్యాయః 018
Mahabharata - Strii Parva - Chapter Topics
కృష్ణంప్రతి గాంధారీవచనం॥ 1 ॥
Mahabharata - Strii Parva - Chapter Text
గాంధార్యువాచ। 11-18-0x(5353)(65316)
పశ్య మాధవ పుత్రాన్మే శతసంఖ్యాంజితక్లమాన్।
గదయా భీమసేనేన భూయిష్ఠం నిహతాన్రణే॥ 11-18-1(65317)
ఇదం దుఃఖతరం మేఽద్య యదిమా ముక్తమూర్ధజాః।
హతపుత్రా రణే బాలాః పరిధావంతి మే స్నుషాః॥ 11-18-2(65318)
ప్రాసాదతలచారిణ్యశ్చరమైర్భూషణాన్వితైః।
కాయేనాద్య స్పృశంతీమాం రుధిరార్ద్రాం వసుంధరాం॥ 11-18-3(65319)
కృచ్ఛ్రాదుత్సారయంతి స్మ గృధ్రగోమాయువాయసాన్।
దుఃఖేనార్తా విఘూర్ణంత్యో మత్తా ఇవ చరంత్యుత॥ 11-18-4(65320)
ఏషాఽన్యా త్వనవద్యాంగీ కరసంమితమధ్యమా।
ఘోరమాయోధనం దృష్ట్వా నిపతత్యతిదుఃఖితా॥ 11-18-5(65321)
దృష్ట్వా మే పార్థివసుతామేతాం లక్ష్మణమాతరం।
రాజపుత్రీం మహాబాహో మనో న హ్యుపశాంయతి॥ 11-18-6(65322)
భ్రాతౄంశ్చాన్యాః పితౄంశ్చాన్యాః పుత్రాంశ్చ నిహతాన్భువి।
దృష్ట్వా పరిపతంత్యేషాః ప్రగృహ్య సుమహాభుజాన్॥ 11-18-7(65323)
మధ్యమానాం తు నారీణాం వృద్ధానాం చాపరాజిత।
ఆక్రందం హతబంధూనా దారుణే వైశసే శృణు॥ 11-18-8(65324)
రథనీడాని దేహాంశ్చ హతానాం గజవాజినాం।
ఆశ్రిత్య శ్రమమోహార్తాః స్థితాః పశ్య మహాభుజ॥ 11-18-9(65325)
అన్యా చాపహృతం కాయాచ్చారుకుండలమున్నసం।
స్వస్య బంధోః శిరః కృష్ణ గృహీత్వా పశ్య తిష్ఠతి॥ 11-18-10(65326)
పూర్వజాతికృతం పాపం మన్యే నాల్పమివానఘ।
ఏతాభిర్నిరవద్యాభిర్మయా చైవాల్పపుణ్యయా।
యదిదం ధర్మరాజేన ఘాతితం నో జనార్దన॥ 11-18-11(65327)
న హి నాశోఽస్తి వార్ష్ణేయ కర్మణోః శుభపాపయోః॥ 11-18-12(65328)
ప్రత్యగ్రవయసః పశ్య దర్శనీయకుచాననాః।
కులేషు జాతా హీమత్యః కృష్ణపక్ష్మాక్షిమూర్ధజాః॥ 11-18-13(65329)
హంసగద్గదభాషిణ్యో దుఃఖశోకప్రమోహితాః।
సారస్య ఇవ వాశంత్యః పతితాః పశ్య మాధవ॥ 11-18-14(65330)
ఫుల్లుపద్యప్రకాశాని పుండరీకాక్ష యోషితాం।
అనవద్యాని వక్త్రాణి తాపయత్యేష రశ్మివాన్॥ 11-18-15(65331)
సేర్ష్యాణాం మమ పుత్రాణాం వాసుదేవావరోధనం।
మత్తమాతంగదర్పాణాం పశ్యంత్యద్య పృథగ్జనాః॥ 11-18-16(65332)
శతచంద్రాణి చర్మాణి ధ్వజాంశ్చాదిత్యవర్చసః।
రౌక్మాణి చైవ వర్మాణి నిష్కానపి చ కాంచనాన్॥ 11-18-17(65333)
శిరస్త్రాణాని చైతాని పుత్రాణాం మే మహీతలే।
పశ్య దీప్తాని గోవింద పావకాన్సుహుతానివ॥ 11-18-18(65334)
ఏష దుఃశాసనః శేతే శూరేణామిత్రఘాతినా।
పీతశోణిxx సర్వాంగో యుధి భీమేన పాతితః॥ 11-18-19(65335)
గదయా భీమసేనేన పశ్య మాధవ మే సుతం।
ద్యూతక్లేశాననుస్మృత్య ద్రౌపదీచోదితేన చ॥ 11-18-20(65336)
ఉక్తా హ్యనేన పాంచాలీ సభాయాం ద్యూతనిర్జితా।
ప్రియం చికీర్షతా భ్రాతుః కర్ణస్య చ జనార్దన॥ 11-18-21(65337)
సహైవ సహదేవేన నకులేనార్జునేన చ।
దాసీభూతాఽసి పాంచాలి క్షిప్రం ప్రవిశ నో గృహాన్॥ 11-18-22(65338)
తతోఽహమబ్రువం కృష్ణ తదా దుర్యోధనం నృపం।
మృత్యుపాశపరిక్షిప్తాం ద్రౌపదీం పుత్ర వర్జయ॥ 11-18-23(65339)
నిబోధైనం సుదుర్బుద్ధిం మాతులం కలహప్రియం।
క్షిప్రమేనం పరిత్యజ్య పుత్ర సంశాంయ పాండవైః॥ 11-18-24(65340)
న బుద్ధ్యసే త్వం దుర్బుద్ధే భీమసేనమమర్షణం।
వాంగరాచైస్తుదంస్తీక్ష్ణైరుల్కాభిరివ కుంజరం॥ 11-18-25(65341)
తానేవం రహసి క్రుద్ధో వాక్శల్యానవధారయన్।
ఉత్ససర్జ విషం తేషు సర్పో గోవృషభేష్వివ॥ 11-18-26(65342)
ఏష దుఃశాసనః శేతే విక్షిప్య విపులౌ భుజౌ।
నిహతో భీమసేనేన సిహేనేవ మహాగజః॥ 11-18-27(65343)
అత్యర్థమకరోద్రౌద్రం భీమసేనోఽత్యమర్షణః।
దుఃశాసనస్య యత్క్రుద్ధోఽపిబచ్ఛోణితమాహవే॥ ॥ 11-18-28(65344)
ఇతి శ్రీమన్మహాభారతే స్త్రీపర్వణి స్త్రీవిలాపపర్వణి అష్టాదశోఽధ్యాయః॥ 18 ॥
Mahabharata - Strii Parva - Chapter Footnotes
11-18-5 కరసంమితమధ్యమా ముష్టిప్రమితమధ్యా॥
11-18-23 క్షిప్తం శకునిం పుత్ర వజేయేతి ఝ.పాఠః॥
11-18-18 అష్టాదశోఽధ్యాయః॥
Amaranath Amar
www.sanatanadharm.com
- play store app (
sanatana dharm
)
"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.